Kakinada Palakodety

కాకినాడ పాలకోడేటివారిగురించి శ్రీ పాలకోడేటి వెంకట గోపాలకృష్ణారావు గారు వివరాలు అందించారు, ఆయన ఏజి ఆఫీసులో సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. తమది కాకినాడకు చెందిన పాలకోడేటి కుటుంబం అని శ్రీ గోపాలకృష్ణారావుగారు అంటున్నారు. అంటే కాకినాడ కేంద్రంగా మరో పాలకోడేటి శాఖ వృద్ధి చెందుతోందన్నమాట!! శుభం!!

అన్నట్లు ఒక్క రాజమండ్రిలోనే కాదు, గోదావరి నదికి దక్షిణాన ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరులోనూ, నిడదవోలులోనూ పాలకోడేటివారి వీధిలు ఉన్నాయనేది విశేషం! ఇంకా ఎక్కడైనా కూడా ఉన్నాయేమో మనకు తెలియకుండా మన దృష్టికి రాకుండా ఎవరి దిష్టీ తగలకుండా...