Palakoderu Palakodety

పాలకోడేరు గ్రామంలో లభించిన వివరాల ప్రకారం:-
ఆ గ్రామానికి శ్రీ పాలకోడేటి రామయ్యగారు కరణీకం చేస్తూ ఉండేవారు. వారి సతీమణి శ్రీమతి సుబ్బమ్మగారు. వారి అబ్బాయి శ్రీ సోమసుందరంగారు, సోమసుందరంగారి సతీమణి శ్రీమతి విజయలక్ష్మి గారు. ఈ దంపతుల కుమారుడు శ్రీ సుందర సత్య రామారావుగారు. వీరి సతీమణి శ్రీమతి రమణమ్మగారు.

ఈ దంపతుల కుమారులైన శ్రీయుతులు సోమసుందరం, సాయిలు ఇద్దరూ ఏవో కారణాల మీద విశాఖపట్నంకు తరలివెళ్ళిపోయారు. ఫలితంగా ఇప్పుడు పాలకోడేరులో పాలకోడేటివారు ఎవ్వరూ నివసించడంలేదు.