Rajahmundry Palakodety

రాజమండ్రికి వలస వెళ్ళిన పాలకోడేటివారి కుటుంబం శ్రీయుతులు గురుమూర్తిగారు, సూర్యప్రకాశరావు గారు, రామ్మూర్తిగారు, వంటి ప్రముఖులతో విశ్వఖ్యాతం పొందుతోంది. అయితే వీరు రాజమండ్రికి దగ్గర్లోనే వున్న రాజానగరం సమీపంలోని గండేపల్లి నుంచి రాజమండ్రికి వలస వచ్చారనే ఊహ కూడా వుంది.

1920లో గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా రాజమండ్రిలోని సారాయి గిడ్డంగుల దగ్గర మద్యపానానికి వ్యతిరేకంగా ఉపన్యసించిన కారణంగా జైలుకువెళ్ళారు డా.పాలకోడేటి గురుమూర్తిగారు (తరతరాల రాజమహేంద్ర పుర చరిత్ర, కప్పగంతుల మల్లికార్జునరావు వ్యాసం, రాజమండ్రి చరిత్ర, తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, 1996, పే 24). గురుమూర్తి గారు రాజమండ్రి మునిసిపాలిటీకి ఛైర్మన్‌గా ఉండేవారు (అదే పుస్తకం, పే.202). స్వాతంత్య్ర సమర సత్యాగ్రాహిగా నాగపూర్‌ వెళ్ళి, ఆ తర్వాత కాలంలో రాజమండ్రిలో ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ స్థాపనలో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి శ్రీ పాలకోడేటి సూర్యప్రకాశరావు గారు (అదే పుస్తకం, పే.31). గురుమూర్తిగారి సోదరులే సూర్యప్రకాశరావుగారు. వీరు ‘ప్రేమజ్యోతి’ పేరుతో ఒక పత్రికను నడిపేవారు (అదే పుస్తకం, పే.128). ఆంధ్ర జర్నలిస్టు సంఘానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1923లో 7నెలలు, 1930లో రెండున్నర సంవత్సరాలు, 1932లో ఏడున్నర నెలలు, 1941లో 3 నెలలు, 1943లో 1 సంవత్సరం కఠిన కారాగార శిక్షకు గురయ్యారు. రాజమండ్రి పురపాలక సంఘ సభ్యులుగా ఉండేవారు.

1952లో మన దేశంలో జరిగిన తొలి సాధారణ ఎన్నికల సమయంలో రాజమండ్రి పార్లమెంట్‌ ద్విసభ్య నియోజక వర్గంగా ఉండేది. ఒకటి జనరల్‌ సీటు కాగా, మరొకటి రిజర్వుడు సీట్‌. జనరల్‌ సీట్‌కు ఫార్వర్డ్‌బ్లాక్‌ పార్టీ అభ్యర్థిగా పులి గుర్తు మీద, కమ్యూనిస్టుల మద్దతుతో శ్రీ పాలకోడేటి సూర్యప్రకాశరావు గారే పోటీచేశారు. రిజర్వుడు సీట్‌లో కంకి కొడవలి గుర్తుపై కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి గెలిచారు కానీ శ్రీ సూర్యప్రకాశరావు గారు ఓటమి పాలయ్యారు (అదే పుస్తకం, పే 152).

వీరి శ్రీమతి శ్యామలాంబ (12 జూన్‌ 1902-18 జూన్‌ 1953) కూడా 1932లో 7 నెలల జైలు శిక్ష, 1941లో 6 నెలల జైలు శిక్ష, అనుభవించారు. 1950-53లో రాజమండ్రి పురపాలక సంఘ సభ్యులుగా ఉండేవారు. ప్రకాశరావు గారు, వారి భార్య శ్యామలాంబ ఒకే పర్యాయం రాజమండ్రి కౌన్సిలర్లుగా ఎన్నుకోబడ్డారు అని శ్రీ యాదగిరి శ్రీరామనరసింహారావుగారు తమ రాజమహేంద్రవరం- ఐతిహ్యాలు అనే వ్యాసంలో వివరించారు. (రాజమండ్రి చరిత్ర, తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, 1996, పే. 224)

హాకీ ఆటలో భారతదేశంలో గర్వించదగిన ఆటగాళ్లలో ఒకరైన డా.పాలకోడేటి రామమోహనరావు (డా.రాంబాబు) గారు మోహన్‌బగాన్‌ తరఫున అనేక పోటీలలో పాల్గ్గొన్నారు. 1983లో ఢల్లీిలో జరిగిన ఆసియాడ్‌ వెటరన్‌ అధ్లెటిక్స్‌ మీట్‌లో వీరు 100, 200 మీటర్ల పరుగుపందెంలో సిల్వర్‌ మెడల్స్‌ సాధించారు (అదే పుస్తకం, రాజమహేంద్రవరం- క్రీడాచరిత్ర 1900-1990 వ్యాసం, సుంకర నాగేంద్ర కిషోర్‌, పే.68). శ్రీ పాలకోడేటి రాజారావుగారు రాజమండ్రిలో పేరెన్నికగన్న టెన్నిస్‌ ప్లేయర్‌ (అదే వ్యాసం, పే.88), ఆంధ్రప్రదేశ్‌ వెటరన్‌ అధ్లెటిక్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా, సెక్రటరీగా డా.పాలకోడేటి రామకృష్ణగారు ఉత్తమ సేవలు అందించారు (అదే వ్యాసం, పే.96).

రాజమండ్రిలోని ఇన్నీస్‌పేటలో నాల్గవవీధి ‘పాలకోడేటివారి వీధి’. మాజీ ఛైర్మన్‌ స్వాతంత్య్ర సమరవీరుడు, సుప్రసిద్ధ సహకారవేత్త, డాక్టర్‌ పాలకోడేటి గురుమూర్తిగారు ఈ వీధిలో నివసించేవారు. ఎందరో ఉద్యమవీరులకు ఇక్కడ అతిథ్యం లభించేది. దాదాపు నగరంలోని సహకార సంస్థలన్నింటిని వీరే స్థాపించారు. పురపాలక సంఘం పక్షాన ప్రప్రధమంగా ఆయుర్వేద ఆసుపత్రిని ప్రస్తుత కోటిపల్లి బస్టాండ్‌లో నెలకొల్పారు. అది ఈనాటికీ పనిచేస్తోంది. విచిత్రమేమంటే ఇప్పుడు పాలకోడేటి వారి వీధిలో పాలకోడేటి వారికి స్వగృహం లేదు.

 

»ÔásÁT\™|Õq ÐsÁT\™|Õq $VŸ²]+#áTqT $VŸ²>· ¯Ü, |ŸÚ³¼bõ<Š\ m<Š\MT<Š |Ÿ&ƒ>·ýÉÔáTï bÍeTT¯Ü.. ÔîsÁ|¾ýñ¿£ kÍÐbþeÚ Ôî>·TeeÖ] >Ã<‘e]µ n+{²sÁT ç‹VŸ²ˆl <ÃsÁÒ\ ç|Ÿu󲿣sÁ XøsÁˆ. ný²+{ì n&ƒÖ¦€|ŸP ýñ“ >Ã<‘e] |ŸsÁT>·T\Å£” €q¿£³¼ yûd¾, Hû{ì >Ã<‘e] ›ý²¢\Å£” È\eqsÁT\qT n+~+º, €]œ¿£|Ÿ]|ŸÚw¾¼“ dŸeTÅ£LsÌsÁT dŸsY €sÁœsY ¿±³H. n+<ŠT¹¿, n\H&ƒT m|Ÿð&à >·+>·qT Hû\Å£” ~+|¾, <‘““ ÈqV¾²Ô“¿ì eT[¢+ºq uó„^sÁ<¸ŠT“ >·TsÁTï Ôî#áTÌÅ£”+³Ö, ¿±³H <=sÁqT €+ç<óŠT\T n+Ô »n_óqe uó„^sÁ<¸ŠT&ƒTµ n“ ¿£ÔáÈãÔ|ŸPsÁÇ¿£+>± dŸˆ]+#áTÅ£”+³TH•sÁT, “Ôá«úsÈH\T n+~dŸTïH•sÁT.
(¿±³H, eTÖ«›jáTyT) 
``````````````````````````
ÔáqT È“ˆ+ºq <ûXæ“¿ì de #ûjáT³+ me]¿ÕH kÍÇuó²mce_markeriquest;£+. ¿±ú, –<ë>·“sÁÇVŸ²D¯Ô« ÔqT |Ÿ“#ûd¾q #ó Ôáq |sÁTqT “Ôá«+ kÍœ“Å£”\T Ôá\T#áTÅ£”Hû+Ôá de #ûjáT³+ ¿±³H e+{ì eTVŸäqTuó²eÚ\Å£” eÖçÔáyûT kÍ<óŠ«+. >Ã<‘e] dÓeTÅ£” dŸsY €sÁœsY ¿±³H #ûd¾q de\T m+Ôá #î|¾ÎH ÔáÅ£”Øyû. ‡sÃEq >Ã<‘e] dÓeT #á\¢>± d¾]dŸ+|Ÿ<Š\ÔÖ+<Š+fñ <‘“¿ì n\H&ƒT ¿±³H ¿£{ì¼+ºq €q¿£fñ¼ ¿±sÁD+. >Ã<‘e] Èý²\qT H{ì ;&ƒTbõý²\Å£” eT[¢+º, y{ì“ |Ÿ+³bõý²\T>± r]Ì~~Ýq |˜ŸTqÔá ¿±³H <=sÁ¹¿ <Š¿ìØ+~. 1847ýË “sˆD+ €sÁ+uó„eTsTT,  1852ýË “sˆD+ |ŸP]ï #ûdŸTÅ£”q• <óŠeÞâXøÇsÁ+e<ŠÝ ¿±³H ¿£{ì¼+ºq €q¿£³¼ Hû&ƒT eTqÅ£” ¿±qs<ŠT. ¿±ú »úeÚ ýñeÚ, ú |˜ŸTqÔá $TÐ*+~µ nq• ¯ÜýË <óŠeÞâXøÇsÁ+ýË ç|Ÿuó„TÔáÇ+ @sγT #ûd¾q »dŸsY €sÁœsY ¿±³H eTÖ«›jáTyTµ Hû{ì¿¡ €jáTq |˜ŸTq#á]çÔáqT yî\¢&kþï+~. n\H&ƒT ¿±³H ¿£{ì¼+ºq <óŠeÞâXøÇsÁ+ €q¿£³¼ yîÖ&ƒýÙ eTqÅ£” \|˜ŸTTsÁÖ|Ÿ+ýË ¿±³H eTÖ«›jáTyTýË <ŠsÁôq+ ‚kþï+~. B“• ¿±³H eTT“eTqTeT&îÕq €sY. d¾. ¿±³H, 1987ýË €$wŸØ]+#sÁT. 175 ¹>{Ù\ÔÃ, 10 \¿£Œ\ 13 yû\ m¿£s\ >Ã<‘e¯ |Ÿ]dŸsÁ çbÍ+Ôáý² €jáT¿£³T¼Å£” úsÁT n+~+#ûý² <óŠeÞâXøÇsÁ+ u²«¹sCÙ “]ˆÔáeTsTT+~. 
‚|ŸÎ{ì fÉ¿±•\J @MT ýñ“ H{ì sÃEýË¢ €jáTq n+Ôá{ì ‹VŸ²ÔØsÁ«+ mý² #ûjáT>·*>±sÃ, mý²+{ì |Ÿ“eTT³¢qÖ, jáT+çÔ\qÖ y&†sà ¿±³H eTÖ«›jáTyT eTqÅ£” ¿£Þø¢Å£” >·&ƒTÔáT+~. <ŠÖý²\T <ŠT+>·\T yîÖjáT&†“¿ì ‚qT|Ÿ ‹+&Ñ €q¿£³¼ |ŸqT\T, &îý²¼ |ŸqT\T #ûjáT&†“¿ì nedŸsÁeTsTTq #Ã<ŠqXø¿ìï“ ‚#ûÌ+<ŠTÅ£” ÔáÐq dÓ¼yT u²sTT\sY, €q¿£³¼ eT<óŠ« ]yî{Ù\ |˜¾{ì¼+>´Â¿Õ ]yî{Ù ™VAýÙ |Ÿ+º+>´ yîTwÓH, |Ÿ“eTT³¢qT kÍq|Ÿ³T¼Å£”Hû+<ŠTÅ£” y&q çÂ>Õ+&ƒsY, €q¿£³¼ >·sÁÒÛ+ýË ‚dŸ¿£ Å£L¹s+<ŠTÅ£” y&q ¿ÃsY ç&ýÙ, msTTsY ¿£+ç™|dŸsY e+{ì$ mHÕ €jáTq |Ÿ“#ûd¾q H{ì |Ÿ]d¾œÔáT\Å£” n<ŠÝ+ |Ÿ&ƒÔsTT. \¿£Œ«+ –+fñ, B¿£ŒÔà |Ÿ“ #ûdï @<îÕH kÍ~ó+ºrsÁ>·\eTq• ¿±³H <=sÁ €<ŠsÁôJeHú•, €jáTq ¿£wÓ|Ÿ³T¼<Š\\qÖ eTqÅ£” ¿£H•s #áÖ|¾kÍïsTT. 
n+Ôá ç¿ìÔá+ ¿£sÁTeÚ¿±³¿±\Ôà dŸÔáeTÔáeTsTTq >Ã<‘e] dÓeTÅ£” È\<‘q+ #ûd¾qy&ƒT ¿±³H. n¿£Ø& |Ÿ+³bõý²\Å£” úsÁT n+~+º, n¿£Ø& ç|ŸÈ\Å£” €]œ¿£+>± çbÍD+ bþd¾qy&ƒT dŸsY €sÁœsY ¿±³H.
dŸsY €sÁœsY ¿±³H ¿£{ì¼q €q¿£³¼ “sˆD+ýË €jáTqÅ£” –&ƒÔuó„¿ìï kÍjáT+ #ûd¾q ysÁT m+<Šsà –+&=#áTÌ. y]ýË ç|ŸeTTKT&ƒT MDÉ+ MsÁjáT«. €+ç<óŠT\ Ô=* ‚+ÈúsÁT>± €jáTq #á]çÔáýË dŸTd¾œsÁ kÍœq+ dŸ+bÍ~+#áTÅ£”H•sÁT. n+<ŠT¹¿, Hû{ì¿¡, €jáTq |sÁT <óŠeÞâXøÇsÁ+ €q¿£³¼ e<ŠÝ ºsÁkÍœsTT>± “\‹& –+~. 
¿±³H €q¿£³¼ m+<Šsà #îeT{Ë&Ì ¿£{ì¼q eTVŸä“sˆD+. €H&ƒT ysÁT º+~+ºq € |˜ŸTsÁˆÈý²“¿ì $\Te ¿£fñ¼ wŸs‹T\T H&ƒÖHû&ƒÖ meÇsÁÖ –+&ƒ¿£bþe#áTÌ. ¿±ú € eTVŸä<ŠTÒÛÔá “sˆD²“¿¡, ¿±³H <=sÁ #ûd¾q eT™VAÔáØwŸ¼eTsTTq deÅ£L >Ã<‘e¯q~ “Xøô‹Ý kÍ¿ìŒ>± “\Tkþï+~. n+Ôá>± dŸ&#ûjáT“ n\\Ôà “Ôá«+ €jáTq >·TD>±q+ #ûkþï+~.